Home / CSK vs SRH
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ సత్తా చాటింది. ప్లే ఆప్స్ లో అవకాశాలను నిలుపుకుంది. చెపాక్ స్టేడియంలో చెన్నై జట్టును ఓడించి హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. చెన్నై నిర్దేషించిన 154పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 19.5 ఓవర్లలో 154 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బ్రెవిస్ 42, ఆయుష్ 30 పరుగులు చేయండంతో చెన్నై ఆమాత్రమైనా […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఆలౌటైంది. 19.5 ఓవర్లలో 154 పరుగులు చేసింది. బ్రెవిస్ (42), ఆయుష్(30), దీపక్ (22), రవీంద్ర జడేజా (21) పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు. ఓపెనర్ షేక్ రషీద్ (0) తొలి బంతికే ఔటయ్యాడు. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. హైదరాబాద్ బౌలర్లలో హర్షల్ నాలుగు వికెట్లు తీశాడు. కమిన్స్ 2, జయ్‌దేవ్ 2, మెండిస్, షమి తలో వికెట్ తీశారు. […]
Sunrisers vs Chennai Super Kings, IPL 2025 43th Match : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టర్నింగ్ పిచ్‌తో […]