Home / CPI
Kerala Former CM: కేరళ మాజీ సీఎం, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత వి.ఎస్. అచ్యుతానందన్ (101) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని ఎస్.యు.టి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. జూన్ 23న ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తుండగా.. ఇవాళ కన్నుమూశారు. కాగా అచ్యుతానందన్ 2006 మే 18 నుంచి 2011 మే 14 వరకు కేరళ […]
CPI State Secretary and MLA Kunamneni Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పనికిరాదని, ప్రాజెక్టును రద్దు చేయాలన్నారు. హనుమకొండ జిల్లా పర్యటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల సొమ్మును కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దని కోరారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నోరు మూసుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అన్నీ తానే అన్నట్టుగా వ్యవహరించారని, ఇప్పుడు తనకు […]
CPI Narayana : డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారతీయులకు రక్షణ లేదని సీపీఐ నేత నారాయణ అన్నారు. అగ్రరాజ్యంలో తాజా పరిస్థితిపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ వివిధ దేశాల అధినేతలతో సమావేశాలకే పరిమితం అవుతున్నారని ఆరోపించారు. అగ్రరాజ్యం అమెరికా బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. ఇతర దేశాల సంపదను కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. ఎలాన్ మాస్క్తో సమావేశం సందర్బంగా విధి రౌడీలాగా డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన ఉందని ఎద్దేవా […]