Home / Covid Cases
Corona Virus Cases Increased in India: దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారంరోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4వేలకు చేరింది. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం 8 గంటలకు ఓ డేటా విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,961కు చేరిందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రాల వారీగా చూస్తే […]
Corona Virus Cases Increased in India: కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంా రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇక, భారత్‌లో కోవిడ్ 19 చాపకింద నీరులా విస్తరిస్తుంది. ప్రస్తుతం కోవిడ్ 19 కేసుల సంఖ్య 3వేలకు చేరుకున్నాయి. మొత్తం 3,395 యాక్టివ్ కేసులు ఉండగా.. అత్యధికంగా కేరళలోనే1,336 కేసులు ఉండడం విశేషం. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 84 కేసులు నమోదవ్వగా.. ప్రస్తుతం 681 కేసులు […]
52 Covid Cases, 2 Deaths in Maharashtra: మహారాష్ట్రలో 52 కోవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులు స్వల్ప లక్షణాలతో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయని వెల్లడించింది. కాగా, జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్‌తో ఇద్దరు మృతి చెందినట్లు మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఇందులో ఒకరికి హైపోకాల్సెమియా మూర్ఛ వ్యాధి ఉండగా.. మరొకరికి క్యాన్సర్ కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా, […]
Virus: ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారిని తలచుకుంటే ఇప్పటికీ ప్రజలకు కాళ్లు, చేతులు వణకుతాయి. ఆ వైరస్ సృష్టించిన నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతోంది. అవును మీరు విన్నది నిజమే.. తాజాగా ఆసియాలోని పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆయా దేశాల ఆరోగ్యశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్ లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా […]