Home / COVID-19
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 101 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా బారినపడి గత 24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. దీంతో దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 7264 కేసులకు చేరింది. అలాగే ఈ ఏడాది కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 108కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,920 […]
New Covid 19 Symptoms and Preventions: కరోనా పేరు చెబితేనే ప్రపంచం ఉలిక్కి పడుతుంది. అందుకు కారణాలు అనేకం. చాలా మంది తమ ఆప్తులను కోల్పోయిన కాలం అది. అంతిమసంస్కారాలు కూడా గౌరవంగా చేయని కాలం అది. అందుకే కరోనా పేరు చెబితేనే ప్రజలు వనికిపోతారు. కేవలం ప్రాణాలు కోల్పోవడమే కాదు, ఆర్థికంగా చాలా క్రుంగి పోయారు చాలా మంది. ఇప్పటికి కొందరు కోలుకోలేకపోతున్నారు అంటే అతిశయోక్తి కాదేమో. కరోనా మరోసారి తన ఉనికిని చాటుకునే ప్రయత్నం […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 306 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి అదుపులోకి రావడం లేదు. రోజురోజుకు వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 6 వేలను దాటింది. కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 358 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 6,491కి చేరింది. అయితే గత 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించకపోవడం […]
Corona Virus: దేశంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకు పాజిటీవ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో దేశంలో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య ఆరు వేలను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిస్తోంది. కరోనా జాగ్రత్తలను పక్కాగా అమలు చేయాలని ఆదేశిస్తోంది. మరోవైపు తాజాగా నమోదవుతున్న కరోనా వేరియంట్ అంత ప్రమాదకరమైనది కాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి తగ్గడంలేదు. పైగా రోజురోజుకు మరింతగా విస్తరిస్తోంది. వైరస్ వ్యాప్తికి వాతావరణం అనుకూలంగా ఉండటంతో పెద్ద సంఖ్యలో పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో 391 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ ఏడాది కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 5,755 కు చేరింది. ఓవైపు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటున్నా భారీగా కేసులు బయట పడడం గమనార్హం. […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ క్రమంగా తన పంజా విసురుతోంది. రోజురోజుకు యాక్టీవ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో దేశంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 498 కొత్త కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 5 వేల మార్క్ దాటిపోయింది. మరోవైపు పెరుగుతున్న కరోనా కేసులతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా నిన్న ఉదయం 8 […]
Corona Virus Spreading: దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 564 కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో దేశంలో కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరువైంది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం నిన్న ఉదయం 8 గంటల నుంచి […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన కలుగుతోంది. రోజురోజుకు యాక్టీవ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఇవాళ మరో 276 మందికి కరోనా వైరస్ సోకింగి. దీంతో దేశవ్యాప్తంగా యాక్టీవ్ కేసుల సంఖ్య 4,302 కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 276 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళ […]
Corona Virus: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. కరోనా కొత్త వేరియంట్లు దేశంలో ఉధృతంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా మే చివరి వారం నుంచి భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కేరళ, మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుండటం, మరోవైపు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి […]