Home / Chhaava Movie
Chhaava Movie Telugu Version Now Streaming on This OTT: బాలీవుడ్ లెటస్ట్ హిట్ మూవీ ఛావా ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 11న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి తీసుకువచ్చింది. అయితే చివరిలో ఓ ట్విస్ట్ ఇచ్చింది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే విడుదల చేసి తెలుగు ఆడియన్స్ షాక్ ఇచ్చింది. ఛావా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న తెలుగు ఆడియన్స్‌కి నిరాశ చెందారు. అయితే తెలుగు వెర్షన్ […]
Chhaava OTT Release Date Fix: లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఛావా’ ఓటీటీ రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ టాలెంటడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఛత్రపతి శివాజి తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు ఛావా హిట్ […]
Chhaava Telugu Day 1 Collection: బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఛావా’ తెలుగులో రిలీజైంది. టాలెంటెడ్ యాక్టర్, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చింది. కేవలం హిందీలోనే రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీసు ఈ సినిమా రూ. 500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడంతో సౌత్ ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఛావా దక్షిణాది […]
Chhaava Telugu Release Controversy: బాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ విక్కీ కౌశల్, నేషనల్ రష్మిక మందన్నా జంటగా నటించి చిత్రం ‘ఛావా’. హిందీలో తెరకెక్కిన ఈ చిత్రం లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్లు వసూళ్లు చేసి విక్కీ కౌశల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవలం హిందీలోనే విడుదలైన ఈ చిత్రాన్ని […]
Jr NTR Dubbing to Chhaava Telugu Version: ‘ఛావా’.. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఏలేస్తోంది. మొన్నటి వరకు ‘పుష్ప 2’ కలెక్షన్స్‌తో సునామీ సృష్టించింది. ఇప్పుడు ఛావా ఆ రేంజ్లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 500పైగా కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా హిస్టారికల్ […]
Chhaava Telugu Version Release: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన లేటెస్ట్ హిందీ మూవీ ‘ఛావా’. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో హిస్టారికల్ చిత్రంగా రూపొందింది. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. పాజిటివ్ రివ్యూస్, విమర్శకుల ప్రశంసలు అందుకుంటు బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ […]