Home / Chattisgarh
Mulugu: తెలంగాణలోని ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములుగు ఎస్పీ శబరీష్ ఎదుట మరో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులు పలు హోదాల్లో పనిచేస్తున్నారు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ తో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ముందుకు వస్తున్నారు. అయితే లొంగిపోయిన మావోలకు ఒక్కొక్కరికి రూ. 25 […]
Encounter at Chattisgarh – Maharastra Border: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంట్ జరిగింది. మహారాష్ట్ర సరిహాద్దులో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగినట్టు సమాచారం. కాల్పుల్లో దాదాపు 20 మంది మావోలు హతమైనట్టు తెలుస్తోంది. కాగా నక్సల్స్ శిబిరాలపై పోలీసులు, సీ- 60 కమాండోలు మెరుపు దాడి చేశారు. మూడు స్థావరాల్లో ఎదురు కాల్పులు జరిగినట్టు సమాచారం. పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. […]
Chattisgarh: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె సరిహద్దులోని అడవుల్లో ఇవాళ మావోయిస్టులకు, పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ఎనిమిది మంది మావోలు మృతిచెందారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఉన్నట్టు సమాచారం. ఇతనిపై రూ. కోటి రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ కూడా చనిపోయాడని భద్రతా బలగాలు వెల్లడించాయి. మరోవైపు కర్రెగుట్టలో […]