Home / ChatGPT
నవంబర్ 2022లో విడుదలైన తర్వాత, OpenAI యొక్క చాట్‌జిపిటి చరిత్రలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్లాట్‌ఫారమ్‌గా స్థిరపడింది. అయితే, అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ఇటీవలి వార్తా నివేదిక ప్రకారం, కంపెనీ ఆర్థిక పరిస్దితి ఆందోళనలను రేకెత్తించింది. 2024 చివరి నాటికి కంపెనీ దివాలా తీయవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
టెక్నాలజీ విద్యార్థుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే టెన్షన్ ఎక్కువగా ఉందని ఓ సర్వే తేల్చింది.
చాట్ జీపీటీ.. ఇప్పుడు ప్రపంచమంతా ప్రధానంగా దీని గురించే మాట్లాడుకుంటోంది. చాట్ జీపీటీ వచ్చినప్పటి నుంచి సరికొత్త సంచలనమే అని చెప్పుకోవచ్చు.