Home / Chandrababu
CM Chandrababu: రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న, త్వరలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించిన సీఎం చంద్రబాబు.. నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన […]
Kadapa: కడప వేదికగా మూడు రోజులుగా టీడీపీ మహానాడు జరుగుతోంది. కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా సమావేశాల్లో నేడు మూడోరోజు సమావేశాలు జరుగుతున్నాయి. నేడు చివరిరోజు కావడంతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందరి దృష్టి మూడోరోజు బహిరంగ సభపైనే ఉంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. కాగా సభలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం […]
NITI Aayog Meeting in New Delhi: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి మైదాన్ లోని భారత్ మండపంలో జరుగుతున్న సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హజరైనట్టు సమాచారం. ‘వికసిత్ రాజ్య, వికసిత్ భారత్- 2047’ థీమ్ గా నేడు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి సమావేశం జరుగుతుండడంతో ఎలాంటి అంశాలపై చర్చ జరగనుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. […]