Home / Central government
దేశంలో కొత్తగా 50 వైద్య కళాశాలలను నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఇందులో 17 కాలేజీలు ఏపీ, తెలంగాణకు కేటాయించడం గమనార్హం. కాగా ఇందులో తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు.. ఆంధ్రప్రదేశ్ కి ఐదు మెడికల్ కాలేజీలు కేటాయించారు.
ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఛార్జీలు నియంత్రణలో ఉండాలని.. టికెట్ ధరల పెరుగదలపై పర్యవేక్షణ జరపాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కేంద్రం సూచనలు చేసింది.
ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ మాల్ వేర్ ‘దామ్’తో పెను ముప్పు ఉందని వినియోగదారులను అలెర్ట్ చేసింది.
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఊహించని గిఫ్ట్ ఇచ్చింది. అప్పుల ఊబిలో ఉన్న జగన్ సర్కారుకి పెద్ద బంపర్ ఆఫర్ ఏ ఇచ్చింది అని చెప్పాలి. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు రాష్ట్రానికి అందించింది. ‘ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం’ కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ
Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం […]
Minister KTR: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, అధికారిక ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నేటి ( ఏప్రిల్ 1 ) నుంచి దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజా ఛార్జీలు పెరగనున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.49 వరకు టోల్ ఛార్జీలను పెంచుతూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎన్ హచ్ఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది.
‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రం చేతిలో ఉంది. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి కేంద్ర ఎంత ఒత్తిడి చేసినా, ఇతర రాష్ట్రాల అభ్యంతరాల్లో, భూ సేకణ, పునరావాస, పునర్ నిర్మాణాలకు పెద్ద ఎత్తున నిధుల కావాలనే కారణాలు చూపించినా అంగీకరించొద్దు.
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
కేజీఎఫ్... అనగానే అందరికీ రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ సినిమానే గుర్తొస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు పార్టులుగా వచ్చిన ఈ