Home / California
అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ దేవాలయం గోడలను ఖలిస్థానీ అనుకూల నినాదాలతో నింపారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారాయణ మందిర్ గోడలపై రాసి ఉన్న నినాదాలను చూపిస్తూ, హిందూ అమెరికన్ ఫౌండేషన్ X లో చిత్రాలను షేర్ చేసుకుంది.
గత కొద్దికాలంగా సంభవించిన వరుత తుపాన్లతో కాలిఫోర్నియాలోని 17 ప్రధాన రిజర్వాయర్లలో 12 వాటి చారిత్రక సగటు కంటే ఎక్కువగా నిండి ఉన్నాయి. తుఫానులకు ముందు, కాలిఫోర్నియా కరువు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కీలకమైన రిజర్వాయర్లలో నీటి స్థాయిలు చాలా తక్కువగా పడిపోయాయి.
అమెరికాలోని కాలిఫోర్నియాలో బుధవారం నాడు కురిసిన కుండపోత వానకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పౌరులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ వర్షాలు, మంచు కరగడం వల్ల వరదల ముప్పు భారీగా పొంచి ఉంది. అవి లోతట్టు ప్రాంతాలకు తీవ్ర ప్రమాదంగా మారతాయి
అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
California: అమెరికాలోని కాలిఫోర్నియాలో తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కాలిఫోర్నియా (California)లో తుఫాన్ ప్రభావం కొన్ని వారాలుగా ఉంటుంది. దీంతో అక్కడి ప్రజలు భారీ వర్షాలకు అల్లాడిపోతున్నారు. తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో అమెరికాలో భారీ విపత్తు చోటుచేసుకుందని అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు తుఫాన్ ప్రభావంతో 19 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరిన్ని చలిగాలులు కాలిఫోర్నియాను చుట్టేస్తాయని.. భారీ […]
కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన 8 నెలల పాపతో సహా నలుగురు ఉన్న భారతీయ సంతతి కుటుంబం బుధవారం శవమై కనిపించిందని అధికారులు తెలిపారు.