Home / CAIT
CAIT: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు పెరిగాయి. దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. అయితే భారత్ జరిపిన దాడులను ప్రపంచ మొత్తం సమర్థిస్తే టర్కీ, అజర్ బైజాన్ దేశాలు మాత్రం పాకిస్తాన్ కు వంత పాడాయి. భారత దాడుల్లో పాకిస్తాన్ లోని అమాయక ప్రజలు చనిపోయారని.. వారికి సంతాపం తెలుపుతున్నట్టు ఇరుదేశాలు ప్రకటించాయి. పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో భారత్ […]