Home / business news
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్లాట్ గా ముగిశాయి. ఉదయం నిదానంగా ప్రారంభమైన సూచీలు భారీ నష్టాలతో మధ్యాహ్నం ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ల ఆఖరి అరగంటలో కొనుగోళ్లు అండ లభించినా బలమైన లాభాలను ట్రేడ్ చేయలేకపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతి కూల సంకేతాలు దేశీయ మార్కెట్లు ఎఫెక్ట్ చూపించాయి.
ఈ మధ్య కాలంలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. విమాన ఛార్జీలు నియంత్రణలో ఉండాలని.. టికెట్ ధరల పెరుగదలపై పర్యవేక్షణ జరపాలని ఎయిర్ లైన్స్ సంస్థలను కేంద్రం సూచనలు చేసింది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులుగా కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి బంగారం ధర భారీగా తగ్గకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సోమవారం ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి అమ్మకాలు వెల్లువెత్తాయి.
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ1 ప్రో ధరను భారీగా పెంచింది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీని తగ్గించిన విషయం తెలిసిందే
ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్ బైజూస్ భారీ ఎత్తున వడ్డీ చెల్లించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్రైమాసిక చెల్లింపుల్లో భాగంగా 40 మిలియన్ డాలర్ల వడ్డీ చెల్లించాల్సి ఉంది.
ప్రముఖ టూ వీలర్ సంస్థ హీరో మోటోకార్ప్ నుంచి సరికొత్త హెచ్ఎఫ్ డీలక్స్ భారత మార్కెట్ లో లాంచ్ అయింది. మెరుగైన ఫీచర్లతో ఈ బైక్‌ను కంపెనీ తీసుకొచ్చింది. కొత్తగా లాంచ్ అయిన హెచ్ ఎఫ్ డీలక్స్ కిక్ వేరియంట్
గత రెండు రోజులుగా నష్టాల్లో ఉన్న దేశీ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు ఉదయం సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్య మధ్యలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.
అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది.
వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల తయారీ ఉంటుందని రాష్ట్ర భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. టెక్ దిగ్గజం యాపిల్ కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్ కాన్ ఈ తయారీని చేపట్టబోతోందని ఆయన తెలిపారు.