Home / business news
ఈ ఫోన్ వెనుక మొత్తంగా మూడు కెమెరాలు ఉంటాయి.మరోవైపు ఈ స్మార్ట్ ఫోన్ 210వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని తెలిసిన సమాచారం.ఇదే నిజమైతే ప్రస్తుతం అత్యంత వేగవంతమైన ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే ఫోన్రెడ్మీ నోట్ 12 ప్రో+ అవుతుంది.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విట్టర్ ఉద్యోగులు లేఖ వ్రాశారు. ట్విట్టర్ ను సొంతం చేసుకుంటే 75శాతం ఉద్యోగుల తొలగింపు నిర్ణయంపై పునారోలోచించాలని సంస్ధలో పనిచేస్తున్న ఉద్యోగులు మస్క్ కు లేఖ వ్రాశారు.
ప్రముఖ అంతర్జాతీయ సంస్ధ ఫిలిప్స్ తమ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఉద్యోగుల సంఖ్యలో 5శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఆ కంపెనీ సీఈఓ రాయ్ జాకోబ్స్ పేర్కొన్నారు. దీంతో 4వేల మందిని తొలగించక తప్పలేదని ఆయన పేర్కొన్నారు.
సినిమా హీరోగానే కాకుండా సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా తాజాగా ఇప్పుడు మహేష్ బాబు మరో బిజినెస్ రంగంలోకి అడుగుపెడుతున్నారట.
పండుగ వేళ పసిడి ధరలు వినిగదారులకు షాక్ నిచ్చాయి. ధన్‌తేరాస్( ధన త్రయోదశి) సందర్భంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి.
ప్రపంచంలోని మిలీనియల్స్‌లో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం భవిష్యత్తులో ల్యాబ్‌లో తయారైన వజ్రాల కోసం అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుందని ప్రభుదాస్ లిల్లాధర్ నివేదిక పేర్కొంది.
పండగ వేళ గోల్డ్ కొనాలనుకునేవారే కాకుండా.. బంగారం కొనాలని ఎప్పటినుంచో అనేకునేవారికి కూడా ఇదే మంచి సమయం. రేట్లు బాగా తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడే బంగారం కొనేయండి మరి.
ఆధిపత్య దుర్వినియోగం చేస్తున్న అభియోగం మీద గూగుల్‌కు 1,337.76 కోట్ల జరిమానాను కాపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని కొన్ని మార్కెట్లలో దుర్వినియోగం చేసినందుకు ఐసీసీ ఈ జరిమానా విధించింది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి ఉద్యోగులనైనా ఉపేక్షించేది లేదని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్ జీ హెచ్చరించారు. బెంగళూరులో నేడు జరిగిన ఓ సెమినార్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐఫాల్కన్ 43యూ61 43 ఇంచుల 4K Altra HD Smart టివి అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది.ప్రస్తుత ఈ స్మార్ట్ టీవీ రూ.17,999 కు అందుబాటులో ఉంది.