Home / breakfast
తెలంగాణలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారంగా రాగిజావను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల విద్యార్దులు ఆకలితో తరగతులకు హాజరయే అవసరం ఉండదు. అంతేకాదు దీనిలో పోషక విలువలు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
Over Weight: చాలామంది బరువు తగ్గాలంటే ఎక్సర్ సైజులు చేయాలి. తక్కువ ఆహారం తీసుకోవాలి అనుకుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టయిల్ మార్పులను మాత్రం పట్టించుకోరు. అయితే ఆ మార్పులను అనుసరిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రమంలో ఉదయాన్నే చేసే అలవాట్లు కూడా మన అధిక బరువుకు కారణం అవుతూ ఉంటాయి. మరి అలవాట్లను మార్చుకోవాలంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు.. అధిక బరువుకు కారణమయ్యే..(Over Weight) రోజు మొదలవ్వడానికి అత్యంత ముఖ్యపాత్ర పోషించేది ఉదయం […]
ఎక్కువ కాలం రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉండే పరిస్థితిని హైపర్ గ్లైసీమియా అంటారు. ఇది ముఖ్యమైన అవయవాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్త నాళాలను దెబ్బతీస్తుంది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
సిటీలైఫ్ లో కొందరికి కనీసం బ్రేక్ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఇలాంటివారు చాల తక్కువసమయంలోనే పోహానుతయారు చేసుకోవచ్చు.ఇంట్లో అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో పోహా తయారవుతుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం వుంటాయి