Home / Bhubaneswar
Chief Engineer : చీఫ్ ఇంజినీర్ ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. అతడు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టాడు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు రావడంతో అధికారి కంగుతిన్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక నోట్ల కట్టలను కిటికీ నుంచి బయటకు విసిరాడు. కరెన్సీ నోట్ల వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ ఘటన జరిగింది. ఒడిశా రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో వైకుంఠనాథ్ సారంగి చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అతడు ఆదాయానికి మించిన ఆస్తులు […]