Home / Bhu Bharati
Minister Ponguleti Key Statements about Bhu Bharati Telangana Assembly: బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ ‘భూభారతి’తీసుకొచ్చింది. ఈ తెలంగాణ భూభారతి బిల్లును ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. అసెంబ్లీ ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగానే తాజాగా, భూభారతిపై అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి ఓ దుర్మార్గ చట్టమని మంత్రి పొంగులేటి విమర్శలు చేశారు. అందుకే భూభారతి చట్టం తీసుకొచ్చామని అసెంబ్లీలో పొంగులేటి […]