Home / Bhatti Vikramarka
Deputy CM Bhatti Vikramarka: ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ట్యాంక్ బండ్‌పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతి, వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి సంబంధించిన స్టాల్స్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. కళాకారులు, చేతివృత్తుల ఉత్పత్తులు సమాజానికి ఉపయోగపడతాయన్నారు. చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి […]
Bhatti Vikramarka Review with Bank Employees: రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా జూన్ 2న ఐదు లక్షల మంది యువతకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని.. అందుకు బ్యాంకులు తగిన తోడ్పాటు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఐదు […]