Home / Bhairavam Movie
Machilipatnam: భైరవం మూవీ టీమ్ మచిలీపట్నంలో సందడి చేసింది. అక్కడ జరుగుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జూన్ 8 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించారు. అందులో భైరవం మూవీ టీమ్ పాల్గొంది. బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసమే 2కే రన్ నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే మూవీ నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా […]
Vijay Kanakamedala Apologies to Mega Fans: డైరెక్టర్ విజయ్ కనకమేడలపై కొన్ని రోజులుగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ శ్రేణులు నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనికి భైరవం ట్రైలర్ లాంచ్ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట, ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొన్నటి వరకు వైఎస్సార్సీపీ శ్రేణుల నుంచి మాత్రమే ఉన్న ఈ వ్యతిరేక సెగ మెగా అభిమానులు నుంచి కూడా మొదలైంది. మెగా ఫ్యాన్స్ నుంచి వస్తున్న ట్రోలింగ్‌పై […]
Manchu Manoj Counter to Manchu Vishnu at Bhairavam Event: మంచు మనోజ్ లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నాడు. నారా రోహిత్, బెల్లకొండ సాయి శ్రీనివాస్, మచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘భైరవం’. నాంది, ఉగ్రం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మే 30న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. […]