Home / BCY party
వైఎస్ జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే అతను అవినీతి చేయలేదని ఏ చర్చిలో అయినా ప్రమాణం చేసి చెప్పాలని భారతీయ చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సవాల్ చేశారు. సీఎం జగన్ అక్రమాస్తులు, అవినీతిపై.. పులివెందుల పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ చేశారు. సీఎం జగన్ నాలుగున్నర ఏళ్లలో లక్షా 65వేల
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ అవార్డును భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత "బొడే రామచంద్ర యాదవ్" అందుకున్నారు. దేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు ఈ అవార్డులను ప్రతి ఏటా ప్రదానం చేస్తుంటారు. సామాజిక సేవా విభాగంలో రామచంద్ర యాదవ్ కు
ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఇంఛార్జి అంబర్ పేట శ్రీనివాస్ యాదవ్ "భారత చైతన్య యువజన పార్టీ" లోకి చేరారు. ఆదివారం నాడు హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బొడే రామ చంద్ర యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ ను పార్టీ లోకి ఆహ్వానించారు.
తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సమాయత్తమైన భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. గత వారం రోజులుగా అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు నిర్వహించిన రామచంద్ర యాదవ్ గురువారం 20 మందితో తొలి జాబితాను విడుదల చేశారు.
సాధారణంగా పాలకులు ప్రజలకు ఉపయోగపడే, వారి జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకున్నపుడు ప్రజలు వారిపై తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటారు. వీటిలో భాగంగా ఫోటోలకు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, పూజలు చేయడం పరిపాటి. అయితే విశాఖ మహిళలు మాత్రం దీనికి భిన్నంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లిక్కర్ తో అభిషేకం చేసి తమ నిరసన చాటారు.