Home / BCCI
BCCI announces India’s ODI squad for three-match series: భారత మహిళల జట్టు మరో సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. ఐర్లాండ్ మహిళల జట్టుతో భారత మహిళల జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా 15 మంది సభ్యులతోె కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి వన్డే మ్యాచ్ జనవరి 10వ తేదీన ఉదయం 11 గంటలకు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా వేదికగా జరుగుతుండగా.. ఇదే వేదికపై మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అలాగే జనవరి […]
Who will be next BCCI secretary: మొన్నటివరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారనే అంశం ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది. బీసీసీఐ నియమాల ప్రకారం.. బోర్డులోని ఏ ఆఫీస్ బేరర్ రాజీనామా చేసినా, 45 రోజుల్లోపు బోర్డు జనరల్ బాడీ మీటింగ్ జరిపి, ఆ రాజీనామా చేసిన వ్యక్తి స్థానంలో మరొకరిని ఎన్నుకోవాల్సి ఉంది. అదే సమయంలో ఈ భేటీకి కనీసం […]
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ టోర్నీకి ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపమని బీసీసీఐ భీష్మించుకుని కూర్చోగా, ‘ప్లీజ్.. రండి’ అని పాక్ క్రికెట్ బోర్టు బతిమాలుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ ట్రోఫీ కోసం ఒకవేళ నిజంగానే భారత్ తమ దేశంలో […]
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం టీమ్ ఇండియా (సీనియర్ పురుషులు) కోచింగ్ స్టాఫ్ కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు ప్రకటించడంతో రాహుల్ ద్రావిడ్ భారత ప్రధాన కోచ్‌గా కొనసాగనున్నారు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే మరియు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్‌తో సహా సహాయక సిబ్బందిలోని ఇతర సభ్యుల ఒప్పందాలను కూడా బిసిసిఐ పొడిగించింది.
మీడియా సంస్థ వయాకామ్ 18 ఐదేళ్లపాటు భారత క్రికెట్ జట్టు హోమ్ మ్యాచ్‌ల టీవీ మరియు డిజిటల్ హక్కులను గెలుచుకుంది.5,963 కోట్ల రూపాయలకు సెప్టెంబర్ 2023 నుండి మార్చి 2028 వరకు మీడియా హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి ( బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
ICC World Cup 2023: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు క్రేజ్ మాములుగా లేదు. రోజురోజుకు ఈ క్రేజ్ మరింతగా పెరుగుతూ ఉంది. దానికి తగినట్లే ఆటగాళ్లు రాణిస్తున్నారు. కాగా మరికొద్ది రోజుల్లో భారత్ వేదికగా ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్-2023 ప్రారంభం కానుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం వెస్టిండీస్ పర్యటన కోసం టెస్ట్ మరియు వన్డే జట్టును ప్రకటించింది. స్టార్ బ్యాట్స్ మెన్ ఛతేశ్వర్ పుజారా మరియు పేసర్ ఉమేష్ యాదవ్ లకు భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు.
BCCI: పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు బీసీసీఐ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యింది. క్రికెట్ చరిత్రలో ఓ వినూత్న ఆవిష్కరణకు దారితీసింది. ఈ నిర్ణయానికి ఐపీఎల్-2023 వేదికయ్యింది. ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు అంటూ బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
వచ్చే నెలలో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ జట్టుకు టీంఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు చోటు దక్కింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికై గాయం కారణంగా మ్యాచ్ కు దూరం అయ్యాడు కేఎల్ రాహుల్.