Home / Bangalore
ఐటి ఉద్యోగాలకు హైదరాబాద్ స్వర్గథామంగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఐటి రంగంలో అవకాశాలు తగ్గిపోతుంటే .. హైదరాబాద్ మాత్రం ఐటీ ఉద్యోగాలు పుష్కలంగా లభిస్తున్నాయని గ్లోబల్ హైరింగ్ ఫ్లాట్ ఫాం ఇండిడ్ తాజా గణాంకాలతో సహా వివరించింది.
బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడిని తన దూరపు బంధువును ప్రేమిస్తున్నాడని కిడ్నాప్ చేసి నిప్పంటించారు. బాధితుడిని శశాంక్‌గా గుర్తించారు. కాలిన గాయాలతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బెంగళూరులోని ఒక టెక్ కంపెనీలో ఇద్దరు వ్యక్తులను హతమార్చిన ఘటన స్దానికంగా సంచలనం కలిగించింది. , ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినుకుమార్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రమణ్యలను మాజీ ఉద్యోగి ఫెలిక్స్‌తో సహా ముగ్గురు వ్యక్తులు దాడి చేసి చంపారు.
బెంగళూరులో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది, 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసి సూట్‌కేస్‌లో కుక్కి మృతదేహంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలేకహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సేనాలి సేన్ అనే నిందితురాలు ఆవేశంతో తన 70 ఏళ్ల తల్లి బీవా పాల్‌ను హత్య చేసింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ సారి రాహుల్ గతంలో మాదిరి కాకుండా భిన్నంగా అన్ని వర్గాల ప్రజలతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడానికి మెగ్గు చూపారు.
బెంగుళూరు నగరంలో అద్దె ఇంటి కోసం తిరగడం చాలా కష్టంగా ఉంది.పెరుగుతున్న అద్దెలు మరియు ఇళ్ల యజమానులఅసాధారణంగా అధిక అడ్వాన్స్ లు డిమాండ్ చేయడం వంటి కారణాలతో అద్దె ఇల్లు దొరకడం అంటే యుద్దాన్ని గెలిచినట్లే అన్న ఫీలింగ్ ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు.
బెంగళూరులోని ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
బెంగుళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా తొలగించమని అడిగారని, ఈ అనుభవాన్ని "నిజంగా అవమానకరం" అని ఒక మహిళా సంగీత విద్వాంసురాలు ఆరోపించారు.
ప్రధాని మోదీ దక్షిణభారత దేశంలో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను బెంగళూరులో జెండా ఊపి ప్రారంభించారు . నేడు ఆయనరూ. 25,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.