Home / Ballistic Missiles
Odisha: స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ2, అగ్ని 1 పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి వీటిని పరీక్షించారు. ది స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో వీటి పరీక్ష జరిగింది. పృథ్వీ2, అగ్ని 1 ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్ ను అందుకున్నాయి. దీంతో పరీక్ష సక్సెస్ అయింది. దీంతో రక్షణ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పృథ్వీ 2 ఓ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. […]
Iran Attacks on Israel with Ballistic Missiles: ఇజ్రాయెల్ పై ఇరాన్ వరుస దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ బలగాలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఈ సరికొత్త బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు అని ఇరాన్ మిలటరీ సీనియర్ అధికారులు ప్రకటించారు. దెబ్బకు దెబ్బ అనే సూత్రాన్ని ఇరాన్ పాటిస్తోంది. తొలిరోజు ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ కాచుకుంది. ఆ తరువాత రెండో […]