Home / Bail
kommineni Srinivasa Rao: అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసులో ఆయన భారీ ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కాగా కొమ్మినేని బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ పి.కె. మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఆయనను విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. డిబెట్ లో విశ్లేషకుడి […]
Supreme Court: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేసింది. దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఉద్రిక్తతలు కలిగేలా పోస్టులు పెట్టినందుకుగాను హర్యానాలోని అశోక యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్ ను ఆదివారం ఢిల్లీలో హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అలీఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. […]