Home / ATM Charges
ATM withdrawals to cost more from May 1: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. ఏటీఎం ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు పెరిగిన ఏటీఎం ఛార్జీలు ఈ ఏడాది మే 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కాగా, ప్రస్తుతం ప్రతి నెలా ఇతర బ్యాంకు ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5 సార్లు ఉచితంగా డ్రా చేసుకుంటుండగా.. నాన్ మెట్రో ప్రాంతాల్లో 3 సార్లు నగదును డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే తాజాగా, […]