Home / Armaan Malik
Armaan Malik Shared Again Wedding Photos: సింగర్ అర్మాన్ మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అసవరం లేదు. అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ పాటతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. హిందీ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పాటలు పాడుతూ స్టార్ సింగర్‌గా ఎదిగాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న అర్మాన్ తాజాగా మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే గతేడాదే పెళ్లి […]