Home / Arjun Son Of Vyjayanthi
Vijayashanthi: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకపక్క రాజకీయాలు.. ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ మధ్యనే ఆమె నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతీ రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి నటించిన చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయశాంతి నటనకు మంచి […]
Arjun Son Of Vyjayanthi: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా తరువాత విజయశాంతి నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు భాతి అంచనాలనే పెట్టుకున్నారు. ఇప్పటికే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా […]
Nandamuri Hero: నందమూరి హీరోల్లో కళ్యాణ్ రామ్ ఒకడు. విజయాపజయాలను లెక్కచేయకుండా సక్సెస్ ను అందుకొని నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కు మంచి జోష్ ను అందించింది. దీని తరువాత మరో రెండు సినిమాలు బోల్తా కొట్టాయి. ఇక హీరోగా చేస్తూనే.. ఇంకోపక్క నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో మంచి మంచి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. గతేడాది దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం నందమూరి […]
Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. ఆ సినిమా తరువాత కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్, డెవిల్ సినిమాలు పరాజయాన్ని అందుకున్నాయి. మధ్యలో ఈ కుర్ర హీరో నిర్మాత కూడా కావడంతో తమ్మడు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు మరోసారి తనకు అచ్చి వచ్చిన యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్, సయీ […]