Home / Ari Movie
Anchor Anasuya Ari Movie Release Date Out: ఎట్టకేలకు యాంకర్ అనసూయ నటించిన చిత్రం విడుదలకు నోచుకుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది. యాంకర్ అనసూయ, సాయి కుమార్, శుభలేక సుధాకర్ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. పేపర్ బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ తరచూ ఈ సినిమా […]