Home / ar rahman
AR Rahman Talk About Depression After Divorce: విడాకులు తర్వాత మొదటి సారి ఏఆర్ రెహమాన్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివర్ ఆప్ ఇండియా(IFFI) వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విడాకులు, డిప్రెషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఈ ఈవెంట్ ముంగిపు వేడుకలను జరుపుకుంది. దీనికి ఏఆర్ రెహమాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక ఒత్తిడిపై చర్చించారు. ఈ […]
AR Rahman Wife Comments on Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను విడిపోతున్నట్టు ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. మూప్ఫై ఏళ్ల తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ అనూహ్యాంగా వారి విడాకులు ప్రకటించారు. అప్పటి నుంచి ఏఆర్ రెహమాన్‌ను తప్పుబడుతూ తమిళ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్‌లో వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆయన భార్య సైరా భాను స్పందించారు. మొదట తన భర్త నుంచి విడిపోతున్నట్టు తన […]
AR Rahman Emotional Post on Divorce: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులకు సిద్ధమైన సంగతి తెలిసిందే. రెహమాన్‌కు విడాకులు ఇస్తున్నట్టు ఆయన భార్య సైరా బాను తన తరపు లాయర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. సైరా బాను తన భర్త ఏఆర్ రెహమాన్‌తో విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని, వారి వైవాహిక బంధంతో తలెత్తిన భావోద్వేగ గాయం కారణంగానే ఆమె భర్తతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పడానికి సిద్ధమైనట్టు […]
AR Rahman and Saira Banu Divorce: ఆస్కార్ అవార్డు గ్రహిత, దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నారు. ఈ మేరకు ఆయన భార్య సైరా బాను అనూహ్యంగా విడాకులు ప్రకటన ఇచ్చారు. వీరిద్దరి తరపున ప్రముఖ లాయర్ వందనా షా విడాకులు ప్రకటన ఇచ్చారు. సైరా బానుకు ఇది కఠిన నిర్ణయమని, ఎంతో బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కష్ట సమయాల్లో వారి ప్రైవపీకి […]
AR Rahman Visits Kadapa Dargah: ఆస్కార్ అవార్డు గ్రహిత, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కడపలో సందడి చేశారు. అక్కడ ఘనంగా జరుగుతున్న అమీన్ పీర్ పెద్ద దర్గా ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ దర్గా ప్రతి ఏడాది అమీన్ పీర్ పెద్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతీ ఏటా ఏఆర్ రెహమాన్ ఈ వేడుకల్లో కుటుంబంతో సహా పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఆయన కుటుంబ సమేతంగా […]
ఏఆర్ రెహమాన్ సినిమాల విషయానికొస్తే ‘మామన్నన్’, ‘మైదాన్’, ‘పిప్పా’, ‘లాల్ సలామ్’చిత్రాలకు ప్రస్తుతం సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో ఆస్కార్ ను సొంతం చేసుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యం అందించిన నాటు నాటు సాంగ్