Home / AP ECET-2025
APECET : ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఈసెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఫలితాల కోసం అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetResult.aspx వెబ్సైట్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణిత శాస్త్రం విద్యార్థులకు 2025–26 విద్యా సంవత్సరానికి BE/BTech/B.Pharmacy కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో ఏడాదిలో ప్రవేశాలు లభిస్తాయి. పరీక్షను విజయవంతంగా […]
AP ECET-2025 : జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించే ఏపీ ఈసెట్-2025 పరీక్షల షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. మే 6న ఏపీ ఈసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు విడుతలుగా పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు మాట్లాడారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు మెదటి విడుత, మధ్యాహ్నం 2 నుంచి సాయంంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మొత్తం […]