Home / Ap crime news
Gang Rape In Konaseema : కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాళ్లు ఆడవారిపై హింసాకాండను కొనసాగిస్తూనే ఉంటున్నారు. చిన్నా, పెద్ద తారతమ్యాలను మరచిపోతూ.. వావివరసాలను సైతం గాలి కొదిలేస్తూ పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనలకు ముగింపు ఎప్పుదు వస్తుందా అని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఆడవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి […]
Kurnool: కర్నూలు జిల్లాలో అమావనీయ ఘటన చోటు చేసుకుంది. బొట్టు, గోరింటాకు పెట్టుకున్న విద్యార్ధులను ప్రిన్సిపల్ వేధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో విద్యార్థినులకు ఈ ఘటన ఎదురైంది. ప్రిన్సిపల్ వేధింపులు తాళలేక ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యాయత్నం చేసిన ఉదంతం ఇప్పు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశమైంది.
పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల మండలం అలవాలలో ఈ ఘటన జరిగింది. టీడీపీ మండలాధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన బాలకోటిరెడ్డి ఇంట్లోకి అర్ధరాత్రి సమయంలో ప్రవేశించిన దుండగులు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైఎస్సార్ కడప జిల్లాలో నకిలీ నోట్ల కలకలం రేపింది. అధికార పార్టీ కి చెందని మహిళా నేత, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్..
Minor Girl: అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్లకే ఓ బాలిక పిసిబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఓ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో జరిగింది. ఈ వార్త రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆ బాలికకు 14 ఏళ్లు.. బాగా చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ఆ బాలిక చేసిన పనికి తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. […]
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్నా కూతురు పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రిగా కూతుర్ని కంటికి రెప్పాలాగా కాపాడాల్సినది పోయి.. సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు.
మహిళలపై, అమ్మాయిలపై ఆకృత్యాలు ఆగడం లేదు. ఎన్నో చట్టాలను ప్రవేశపెడుతున్నప్పటికి మృగాళ్ల బారి నుంచి వారిని కాపాడలేకపోతున్నాం.
Crime News : పురాణాలు, శాస్త్రాలు ప్రకారం మాత, పిత, గురు, దైవం అని… ఆ విధంగా మనం వారిని గౌరవిస్తూ వస్తున్నాం. తల్లిదండ్రుల తర్వాత విద్య నేర్పే గురువుకి అంతటి అత్యున్నత స్థానాన్ని కేటాయిస్తున్నాం. అలాంటి గురువు దారి తప్పి బిడ్డల లాగా చూసుకోవాల్సిన వారిపైన అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉంటున్నాం. అలాంటి ఘటనల పట్ల ప్రజలు కూడా తీవ్రంగా స్పందించి వారికి తగిన శాస్తి చెబుతున్నారు. అయితే చిన్న వయస్సులోనే ఆడపిల్లలకు […]
ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కందుకూరులో ఇదేం ఖర్మ రాష్ట్రానికి సభ నిర్వహించారు. కాగా ఈ సభలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడి మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. గూడపల్లి