Home / Ankineedu Prasad
Former MP Ankineedu Prasad passes away : చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్ బహద్దూర్ (86) కన్నుమూశారు. కోయంబత్తూరులోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం కృష్ణా జిల్లా చల్లపల్లికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చల్లపల్లిలోని ఎస్ఆర్వైఎస్పీ జూనియర్ కళాశాలకు అంకినీడు కరస్పాండెంట్‌గా ఉన్నారు. అంకినీడు మృతి చల్లపల్లికి తీరని లోటు : మండలి బుద్ధప్రసాద్ మాజీ […]