Home / Airports
Israel Attack On Airports: ఇరాన్ లోని వైమానిక స్థావరాలను టార్గెట్ చేస్తూ తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ ఇరాన్ ప్రాంతాల్లో ఉన్న సుమారు 6 ఎయిర్ పోర్టులపై ఇజ్రాయెల్ మిలిటరీ అటాక్ చేసినట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. రిమోట్ ఎయిర్ క్రాఫ్ట్ లతో జరిగిన దాడిలో సుమారు 15 ఇరాన్ విమానాలు, హెలికాప్టర్లు ధ్వంసం అయినట్టు ఐడీఎఫ్ చెప్పింది. […]
West Asian Countries Airports Closed due to Iran- Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఎక్కడికక్కడ మిసైళ్లతో విరుచుకుపడుతోంది. తాజాగా టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా టెల్ అవీస్ దాడులకు పాల్పడింది. దాడుల్లో విమానాశ్రయంలోని ఎఫ్ 14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే దాడులకు సంబంధించి వీడియోలను డిఫెన్స్ ఫోర్సెస్ షేర్ విడుదల చేసింది. టెహ్రాన్ ఎయిర్ పోర్ట్ పై దాడి […]
Ukraine’s attacks on Russia : రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య దాడులు కొనసాగుతుండగా, తాజాగా మాస్కోలోని పలు ప్రాంతాలపై కీవ్ డ్రోన్ దాడులకు పాల్పడినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు. తమ బలగాలు 9 డ్రోన్లను నేలకూల్చాయని వెల్లడించారు. తులా ప్రాంతంలోని అజోట్ కెమికల్ ప్లాంట్‌పై డ్రోన్లు విరుచుకుపడడంతో మంటలు చెలరేగి పలువురు గాయాలపాలైనట్లు తెలిపారు. ఉక్రెయిన్ దాడులతో ముందు జాగ్రత్త చర్యగా వ్నుకోవో, డొమోడెడోవో ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో పలు విమానాలు రద్దయ్యాయని, […]