Home / AIIMS
నీట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్దులకు కౌన్సిలింగ్ కు సిద్దమవుతున్నారు. వైద్యవిద్యకు సంబంధించి ప్రతిష్టాత్మక సంస్దలు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. (ఎయిమ్స్ ). వీటిలో ఢిల్లీలో ఎయిమ్స్ పాతది. మంచి ప్యాకల్టీ, సదుపాయాలు ఉన్న సంస్ద.
న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లోని పీడియాట్రిక్ సర్జరీ విభాగం మూడు నెలల వయస్సు ఉన్న చిన్నారికి లాపరోస్కోపిక్ పైలోప్లాస్టీని నిర్వహించడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ వరుసగా ఆరవ రోజు కూడా పనిచేయలేదు.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరిన నాలుగేళ్ల చిన్నారికి భోజనంలో బొద్దింక రావడం కలకలం సృష్టించింది.
త్వరలో మంగళగిరి ఎయిమ్స్ ( ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభించనున్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు.
బ్రెయిన్ డెడ్ తో చనిపోయిన 16 నెలల బాలుడు తన అవయవాల ద్వారా మరోఇద్దరు చిన్నారుల ప్రాణాలకు ఊపిరిపోసాడు. తమ కళ్లఎదుటే తమ చిన్నారి చనిపోవడం తట్టుకోలేని ఆ తల్లిదండ్రులు వైద్యుల సూచనమేరకు అవయవమార్పిడికి సహకరించడం గొప్ప విషయం. ఈ విధంగా వారు మరో ఇద్దరు చిన్నారుల ప్రాణాలను కాపాడగలిగారు.