Home / కథలు
Gautam Gambhir amid reports of dressing-room dressing down: ఆస్ట్రేలియాతో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూంలో లుకలుకలు వినిపిస్తున్నాయి. ప్రధాన కోచ్ గంభీర్ చేసిన గంభీరమైన వ్యాఖ్యలు లీక్ కావడంతో పాటు ఈ మేరకు గంభీర్ కామెంట్స్‌లో వివరణ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ […]
Samsung Galaxy S25 Series: లక్షలాది మంది సామ్సంగ్ అభిమానులు సరికొత్త Samsung Galaxy S25 సిరీస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ నిరీక్షణకు త్వరలో ముగియనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల గెలాక్సీ S25 సిరీస్‌కు సంబంధించిన పెద్ద లీక్ వచ్చింది. కొత్త సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉన్న తేదీని పేర్కొన్నారు. ఈ లీక్ నిజమైతే గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్మార్ట్ఫోన్లు ఈ రోజు నుండి సరిగ్గా ఒక నెల నుండి […]
Australia vs India test match india avoids follow on in gabba test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పింది. ఈ మ్యాచ్‌లో భాగంగా నాలుగో రోజు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆట ముగిసినట్లు ప్రకటించారు. అంతకుముందు భారత్ ఓవర్ నైట్ స్కోరు 51 పరుగులకు 4 వికెట్లతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వరుణుడు పలుమార్లు ఆటంకం […]
Currency notes found from Congress MP Abhishek Singhvi’s seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తించింది. నగదు లభ్యంపై చైర్మన్ జగదీప్ ధన్ఖర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికార, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం […]
CM Revanth Reddy Speech at Peddapalli Meeting: తెలంగాణ రాష్ట్రంలో కోటిమంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనను పోల్చి చూడాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో సీఎం ప్రసంగించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ […]
Land Acquisition Canceled In Lagacharla: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. లగచర్లలో భూసేకరణ నిలిపివేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ నిలిపివేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫార్మా కంపెనీల కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా లగచర్చ ప్రాంతంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ […]
Hemant Soren to take oath as Jharkhand Chief Minister: జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ ఒక్కడే ప్రమాణం గురువారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జేఎంఎం- కాంగ్రెస్ కూటమి భాగస్వాముల […]
ఒక ఊరిలో బన్ను, జున్ను ఇద్దరు స్నేహితులు ఉండే వాళ్ళు. వాళ్ళకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఒక రోజు ఇద్దరు అడవికి వెళ్లి అక్కడ సరదాగా గడిపి ఇంటికి వస్తున్న సమయంలో బన్ను కాలికి రాయి తగిలి కింద పడిపోతాడు.