Home / ప్రైమ్9స్పెషల్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. వారాహిపై ఎన్నికలకు సమర శంఖం పూరించేందుకు రెడీ అయ్యారు. ఈ తరుణంలోనే ఈనెల 14 నుంచి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధి లోని కత్తిపూడి నుంచి భారీ బహిరంగ సభతో వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ ల
సెక్స్‌ను అధికారికంగా క్రీడగా నమోదు చేసుకున్న ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా స్వీడన్ అవతరించింది. జూన్ 8న గోథెన్‌బర్గ్‌లో మొట్టమొదటి యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్‌ను కూడా నిర్వహించనుంది.స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ మార్గదర్శకత్వంలో జరిగే ఈ ఛాంపియన్‌షిప్, సెడక్షన్, ఓరల్ సెక్స్, పెనిట్రేషన్ మరియు మరిన్నింటితో సహా 16 విభాగాల కింద లైంగిక కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులతో ఆరు వారాల పాటు కొనసాగుతుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు జారీ చేసిన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారు.క్రిమినల్ పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేలడంతో మార్చిలో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం పై అనర్హత వేటు పడింది
4,500 సంవత్సరాల క్రితం పురాతన మధ్యప్రాచ్య ప్రజలు పెదవులపై ముద్దు పెట్టకునేవారని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి 1,000 సంవత్సరాల కాలం నాటి పత్రాలు లభ్యమయ్యాయని చెబుతున్నారు.
కర్నాటక విజయంతో కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం ఉరకలేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఏకమై మోదీని ఓడించాలనే పట్టుదలతో ఉన్నాయి. వచ్చే ఏడాది మే నెలలోనే దేశ ప్రజలు కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిఉంటుంది.
వివాదాస్పద కోహినూర్ వజ్రంతో సహా బ్రిటీష్ మ్యూజియంలలోని మరియు రాజకుటుంబం వద్ద ఉన్న వస్తువులను స్వదేశానికి తరలించడానికి భారతదేశం ఈ ఏడాది చివర్లో ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోందని ది డైలీ టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది.
సాఫ్ఠ్ వేర్ కొలువు వదిలి వ్యవసాయం వైపు మొగ్గు చూసిన ఒక యువకుడు దానికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాదు తాను నేర్చుకున్న పరిజ్జానాన్ని మిగతా రైతలకు కూడా నేర్పడానికి సిద్దమయ్యాడు. దీనితో మొదట్లో విబేధించిన ఆ యువకుడి కుటుంబం కూడా ఇపుడు అతని ప్రయత్నాన్ని అభినందిస్తోంది.
ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లో ఈ నెల 15న గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్యల నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ల భార్యలు పరారీలో ఉన్నారు. అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్, అష్రఫ్ భార్య జైనాబ్లు ఇంటికి తాళం కూడా వేయకుండా పరారయ్యారు
Pocharam Wildlife: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. పర్యాటక రంగంలో ప్రపంచానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కట్టడాలు.. దేవతలు, ఆకుపచ్చని అరణ్యాలకు తెలంగాణ నెలవు.
అతిక్ అహ్మద్ కొడుకు ఒక్కడే కాదు. యోగి ఆదిత్యనాధ్ ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 6 సంవత్సరాలలో, ఉత్తర ప్రదేశ్ 10000 పోలీసు ఎన్‌కౌంటర్లను నమోదు చేసింది