Last Updated:

Sreeleela : మరీ ఇంత క్యూట్ గా ఉంటే కష్టమే అంటున్న ఫ్యాన్స్.. వైరల్ గా మారిన “శ్రీలీల” పిక్స్

పెళ్లి సందD సినిమాలో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ "శ్రీలీల". ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఇటీవల మాస్ మహరాజ్ సరసన ధమాకా లో నటించి హిట్ ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ భామ.. తనదైన శైలిలో దూసుకుపోతుంది.

1 / 13
2 / 13
3 / 13
4 / 13
5 / 13
6 / 13
7 / 13
8 / 13
9 / 13
10 / 13
11 / 13
12 / 13
13 / 13