Vijay Varasudu Movie: వారసుడిగా రాబోతున్న విజయ్.. షూటింగ్ ఫొటోస్ వైరల్
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వారసుడు. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషాల్లో విడుదల చేయనున్నారు చిత్ర బృందం. విజయ్ 66వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా వారసుడు చిత్రం సంక్రాంతి బరిలో జనవరి 12, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

మరో వారసుడు రాబోతున్నాడు

విజయ్ వారసుడు సినిమా పిక్స్

సెట్స్ లో విజయ్ దళపతి

రిచ్ బిజినెస్ మ్యాన్ గెటప్ లో విజయ్

విజయ్ స్మైల్ కి ఫ్యాన్స్ ఫిదా

విజయ్ స్టైలే వేరు

వర్కింగ్ మోడ్ లో విజయ్

షూట్ లో తమిళ స్టార్ హీరో

మరల తెరపై కనిపించనున్న జయసుధ

చూస్తుంటే మంచి టాక్ వినిపించేలా ఉన్న వారసుడు

వారసుడికి గ్రాండ్ వెల్ కమ్ చెబుదాం