Published On:

Varsha Bollamma: కొంటె చూపుతో కవ్విస్తోన్న “వర్ష బొల్లమ్మ”

దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలోని ఓ క్యారెక్టర్ ద్వారా తెలుగు తెరకు పరియచమైన అందాల తార వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి మార్కులే తెచ్చుకుంది. వర్ష ఆనంద్ దేవరకొండ, బెల్లంకొండ గణేష్ సరసన నటించిన మిడిల్ క్లాస్ మెలడీస్, స్వాతి ముత్యం సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. దానితో వర్ష బొల్లమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి: