Trisha Latest Photos: త్రిష లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్.. స్లీవ్ లెస్ బ్లౌజ్, డాట్స్ శారీలో మెస్మరైజ్ చేస్తున్న ముద్దుగుమ్మ

Trisha Looks Dazzling in Polka Dot Saree: రీఎంట్రీలో హీరోయిన్ త్రిష దూకుడు మామూలుగా లేదు, వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ఆఫర్స్ కొట్టేస్తోంది

తమిళంలో ఆడపదడపా సినిమా చేస్తూ కాస్తా గ్యాప్ తీసుకున్న త్రిష మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మూవీతో గట్టి కంబ్యాక్ ఇచ్చింది

ఈ సినిమాతో త్రిష క్రేజ్ అమాంతం పెరిగింది, కుందవై రాణిగా ఈ చిత్రంలో తనదైన గ్లామర్, అందం, అభినయం ఆడియన్స్ని ఫిదా చేసింది

ఈ చిత్రంలో మరోసారి ఆమె కెరీర్ గాడిన పడింది, అప్పటి నుంచి వరుసగా భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది

రీఎంట్రీ తర్వాత లియో, గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాముయర్చి వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్బస్టర్ హిట్స్ అందుకుంది

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి విశ్వంభర చిత్రంలో రీఎంట్రీ ఇవ్వబోతోంది

మరోవైపు మణిరత్నం-కమల్ హాసన్ థగ్ లైఫ్ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది ఈ బ్యూటీ

ఈ క్రమంలో త్రిష వరుసగా ఫోటోషూట్లో పాల్గోంటోంది. తాజాగా పోల్కా డాట్ శారీలో త్రిష మెరిసిపోయింది.

పోల్కా డాట్ శారీ స్లీవ్ లెస్ బ్లౌజ్లో త్రిష తనదైన గ్లామర్లో ఆకట్టుకుంది, ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారాయి