
Trisha Krishnan: 2003లో వచ్చిన ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు త్రిష. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్‌గా సత్తాచాటారు. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించారు. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం విజయ్ దళపతి లియో సినిమాలో నటిస్తున్నారు.