Sneha: హోమ్లీ బ్యూటీ స్నేహ లేటెస్ట్ ఫొటో గ్యాలరీ
టాలీవుడ్ బ్యూటీ స్నేహ అసలు పేరు సుహాసిని రాజారాం. ఈ బ్యూటీ 1981 అక్టోబరు 12న ముంబైలో జన్మించారు. ఈమె గోపిచంద్ హీరోగా నటించిన "తొలివలపు" చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తరుణ్ సరసన "ప్రియమైన నీకు" చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత సంక్రాంతి, వెంకీ, రాధాగోపాలం, శ్రీరామదాసు వంటి సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది. ఈ అందాల తార తమిళ నటుడు ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.

అందాల ముద్దుగుమ్మ స్నేహ లేటెస్ట్ ఫొటోస్

తొలివలపు చిత్రంతో మొదట తెరగేంట్రం

అందం అభినయం స్నేహ సొంతం

హోమ్లీ బ్యూటీగా పేరు

తమిళ తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన తార

తమిళ నటుడు ప్రసన్నతో వివాహం

కొంత కాలం గ్యాప్ తర్వాత మరల రీఎంట్రీ

పలు షోలు, యాడ్స్, సినిమాలు చేస్తూ బిజీబిజీ

ఎక్స్ పోస్ కు దూరంగా ఉంటూ మంచి పాత్రలు పోషిస్తున్న తార

ప్రియమైన నీకు చిత్రంతో మంచి గుర్తింపు