
Nivetha Pethuraj: మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేత ఒకప్పటి మిస్ యూఏపీ. ఫ్యాషన్ రంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీలో నటించి మెప్పించింది.