RituVarma: అందాల డోస్ పెంచేసిన రీతూ వర్మ.. బ్లాక్ డ్రస్లో స్టన్నింగ్ లుక్స్
పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రీతూవర్మ, ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, కేశవ, టక్ జగదీశ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సినీరంగ తొలినాళ్లలో ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ లో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో కనిపించి కాసేపు ఎంటెర్టైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.







ఇవి కూడా చదవండి:
- Suhana Khan : అందాలతో పిచ్చెక్కిస్తున్న షారూఖ్ కుమార్తె “సుహానా ఖాన్”.. రెండు కళ్ళు చాలట్లేదుగా !
- Ashu Reddy : అదిరిపోయే ఫోజులతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ “అషు రెడ్డి”..