Rakul Preet Singh: మరీ ఇంత అందమా.. నాభి సొగసులతో ఫొటో ఫోజులిస్తూ రకుల్ రచ్చ
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది. తాజాగా జీరోసైజ్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.











