Shreya Dhanwanthary : షర్ట్ బటన్స్ తీసేసి గ్లామర్ విందు ఇస్తున్న తెలుగు అమ్మాయి “శ్రేయ ధన్వంతరి”..
శ్రేయ ధన్వంతరి.. ఈ పేరు వింటే తెలుగు వారు ఎక్కువ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ అమ్మడు బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు.














ఇవి కూడా చదవండి:
- Cumin seeds: జీలకర్రతో అద్భుతమైన ప్రయోజనాలెన్నో..
- Allu Arjun : రీ రిలీజ్ కి రెడీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “దేశముదురు”..
- Jharkhand Encounter: జార్ఖండ్లో ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి