Last Updated:

Shreya Dhanwanthary : అంతా చూపించేస్తున్న తెలుగు అమ్మాయి శ్రేయ ధన్వంతరి..

శ్రేయ ధన్వంతరి.. ఈ పేరు వింటే తెలుగు వారు ఎక్కువ గుర్తు పట్టకపోవచ్చు కానీ.. చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నాగచైతన్య హీరోగా నటించిన జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ అమందు బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు.

1 / 14
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14