Poorna: చూపుతిప్పనివ్వని పూర్ణ క్యూట్ లుక్స్
సీమటపాకాయ్ ద్వారా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పూర్ణ. ఢీ ప్రోగ్రాం జడ్జిగా వ్యవహిరిస్తు మరింత ప్రేక్షకాదరణ పొందారు. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్ద వేడుక వైభవంగా జరిగింది. పలు ప్రోగ్రాంలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న పూర్ణ.. ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కెమెరాకు స్టిల్స్ ఇస్తూ దిగిన లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

అచ్చతెలుగు ఆడపడచులా ముద్దుగుమ్మ పూర్ణ

పూర్ణ హాట్ లుక్స్

సంప్రదాయ ముద్దుగుమ్మ పూర్ణ

బాపు వర్ణించగలడా ఈ ముద్దుగుమ్మను

రవివర్మ గీయగలడా ఈ పూర్ణ వర్ణాన్ని

కుర్రకారు మదిపోతా ఇంతం చూస్తే

ఆ నవ్వూ ఆ పోజ్ ఏదైనా ఈ ముందు బలాదూర్

ప్రేమతో మీ పూర్ణ

బ్లాక్ డ్రెస్లో హాట్ లుక్స్