Samantha @Dubai Event: దుబాయ్ ఈవెంట్లో సమంత సందడి.. గోల్డ్ కలర్ చీరలో స్పెషల్ అట్రాక్షన్‌గా!

Samantha at Dubai Event: స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది

తను నిర్మించిన శుభం మూవీ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పోస్ట్స్, ఫోటోలు షేర్ చేస్తూ తెగ సందడి చేసింది

మూవీ రిలీజ్ తర్వాత కూడా సమంత ఫుల్ బిజీ బిజీగానే ఉంటుంది

ఇటీవల జీ అస్పర అవార్డ్సులో మెరిసిన ఆమె తాజాగా దుబాయ్‌లోని ఓ ఈవెంట్లో సందడి చేసింది

అక్కడ కైర సంస్థ నిర్వహించిన ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైంది

ఈ కార్యక్రమంలో గోల్డ్ కలర్ చీరలో హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది

ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి.