Ruhani Sharma : టాలీవుడ్ కి సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “రుహాని శర్మ”. ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ మెల్ల మెల్లగా స్కిన్ షో కు సై అంటోంది. తన హాట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
Ruhani Sharma : క్యూట్ లుక్స్ తో సమ్మర్ లో మరింత హీట్ పెంచేస్తున్న “రుహాని శర్మ”..

ruhani sharma recent photos goes viral on media