Ritu Varma Photos: పచ్చని చెట్ల మధ్య గులాబీల రీతూ వర్మ – అచ్చతెలుగు అందంతో కట్టిపడేస్తున్న భామ

Ritu Varma Latest Photos: తెలుగమ్మాయి, హీరోయిన రీతూ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో పుట్టిన రీతూ బిటెక్‌లో పట్టా పొందింది. గ్రాడ్యూయేషన్ తర్వాత మిస్ తెలంగాణ పోటీలో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది

ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ చెల్లెలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెండితెరపై మెరిసింది

ఆ వెంటనే పెళ్లి చూపులు సినిమాతో హీరోయిన్గా మారింది, తొలి చిత్రంతోనే హీరోయిన్గా ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకుంది

విజయ్ దేవరకొండ హీరో నటించిన ఈ సినిమా రీతూ వర్మ హీరోయిన్గా తనదైన నటనతో ఆకట్టుకుంది

ఈ మూవీ మంచి విజయం సాధించడం కాదే తొలి సినిమాకే ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుంది

ఆ తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించిన ఆమె ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేకపోయాయి

ఇక గతేడాది శ్రీవిష్ణు స్వాగ్ లో ఫీమేల్ లీడ్‌గా పవర్‌పుల్ పాత్రలో నటించిన ఆకట్టుకుంది

చివరిగా సందీప్ కిషన్ మజాకాలో హీరోయిన్గా నటించి మంచి విజయం అందుకుంది